ఆ దేవుడినే హిజ్రాలు ఎందుకు పెళ్లి చేసుకుంటారో ?
Hijra weddings in a different way……………………… మనకు ప్రతిరోజు బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లలో, షాపుల వద్ద హిజ్రాలు కనిపిస్తుంటారు. అలా వారిని చూసినప్పుడు కొంతమంది ఈసడించుకుంటారు. మరికొందరు అసహ్యించుకుంటారు.కొందరైతే వారికి దూరంగా ఉంటారు. అలాంటి హిజ్రాల లో తెలివైనవారు ఎందరో ఉన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు. …