జీవిత ఖైదు కన్నాఉరిశిక్షే నయం కదా !
Bharadwaja Rangavajhala …… జీవితాంతం జైల్లో ఉంచేకన్నా వాళ్లకి మరణశిక్ష విధించడమే మంచిది కదా…అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మధ్య వ్యాఖ్యానించింది. అంతే కాదు..మనమంతా ఏదో ఆశలతో జీవిస్తాం. జీవితాంతం విడుదలౌతామనే ఆశ లేకుండా జైల్లో ఉండే ఖైదీలు అలా ఉండిపోవడంలో అర్ధమేముందని కూడా అభిప్రాయపడింది. 1993 మార్చి ఎనిమిదో తేదీన చిలకలూరిపేట లో ఇద్దరు దళిత …