ఇతరులతో పోలిక వద్దు.. ఎవరి జీవితం వాళ్లదే !

Don’t compare yourself to others………………… ఓసారి చదవండి…  పది మందికీ షేర్ చేయండి.   రామారావు  వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …

నమ్మకమొక పెట్టుబడి !!

రమణ కొంటికర్ల ………………… జీవితమొక నాటకం. నాటకమే జీవితం. ఆ నాటకానికి పెట్టుబడి నమ్మకం. నమ్మకమే జీవితం. నమ్మకంపైనే జీవితం ఆధారపడి ఉంది. నమ్మినోళ్లనే మోసం చేయొచ్చు. గొర్రె కసాయినే నమ్ముతుంది. నమ్మకపోతే పనులు జరుగవు. నమ్మితే మోసపోమనే గ్యారంటీ లేదు. అలా అని నమ్మినప్పుడు కచ్చితంగా మోసపోతామనేది కచ్చితమేం కాదు. కానీ, నమ్మినప్పుడు మోసపోవడమనేది …

వారి విజయ రహస్యం అదేనా ?

Ravi Vanarasi ……………… జీవితానికి క్రికెట్ కి పోలికలున్నాయా ? అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి.. అదేమిటో చూద్దాం. జీవితం ఒక విశాలమైన క్రికెట్ మైదానం లాంటిది. ఆ మైదానంలో మనం ఆటగాళ్లం, సవాళ్లు వేగంగా దూసుకొచ్చే బంతులు, వైఫల్యాలు వికెట్‌లు పడిన ఆ క్షణాలు, విజయాలు స్టేడియం గోడల్ని దాటే సిక్సర్లు లేదా బౌండరీలు. క్రికెట్ …

‘ట్రాప్’ లో పడితే అంతేనా ?

Case study ………………….. “నా పేరు మల్లిక .. నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మ కొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ  నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. …

జీవితంలో అసలైన తోడు ఎవరు?

Real companion………………………………. ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? సడ్డకులా? బామ్మర్దులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు నీ శరీరమే! నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, …

ఆక్సిజన్ ఆవిరై పోతే ?

Will survival be difficult?…………………………. ఆక్సిజన్ ఒక్కసారిగా ఆవిరై పోతే ? అలా జరుగుతుందని తలచుకుంటేనే భయమేస్తుంది. గుండె జారిపోతుంది. ఇలాంటి ఘటన అపుడెపుడో జరిగిందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. రాబోయే కాలంలో ఆంటే కొన్ని కోట్ల ఏళ్ళ అనంతరం జరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఇక ఈ అంశాలపై కొంత కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. …

మరణం శరీరాలకే .. జ్ఞాపకాలకు కాదు !

Marudhuri Raja ……………………………………….  Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయన లో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ లు,జోక్స్ వేస్తుంటారు. హరనాథరావు కి  ఈతరం …

అది మైనస్సైనా.. ప్లస్సైనా.. కానీ లెక్కమాత్రం పక్కా!

రమణ కొంటికర్ల ……………………………………………………. నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది అంటాడు ఓ తెలుగుహీరో. తిక్కకు లెక్కుందో, లేదో.. ఉంటే ఆ కొంచెమెంతో పరిమాణం చెప్పకుండానే ప్రేక్షకులను మెప్పించేందుకు పడే ప్రాసల తాపత్రయమది. సరే ఆ డైలాగ్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ప్రతీదానికీ ఓ లెక్క మాత్రముంటది. ఓ రోడ్డు వేయాలన్నా ఎంత వైశ్యాల్యంతో… ఎన్ని ఫీట్లు… …

మిలియన్ డాలర్ల ప్రశ్న .. what next ?

Mnr M  …………………………………………………………………………………… what next ? yes…  what next ?????????…………………………….బాగా బతకడం మాటెందుకు. ముందు బతికి ఉండాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సూత్రం నిన్న మొన్నటి వరకూ అందరం అనుకున్నాం. కానీ బయటకి చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. పల్స్ ఆక్సీ మీటర్ పల్స్ తో …
error: Content is protected !!