ఆమె ఎంగిలి చేసిన యాపిల్ ఖరీదు 26 వేలా ?
Taadi Prakash……………………………………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …