ఆ మిస్టరీ హిల్ కథేమిటో ?

Magnetic Hill …………………… అవును … అదొక మిస్టరీ హిల్…  దీన్నే గ్రావిటీ హిల్ అని .. అయస్కాంత కొండ అని కూడా పిలుస్తారు. ఆ కొండ దగ్గరకు వెళ్ళగానే వాహనాలను అది ఆకర్షిస్తుంది. దాంతో ఇంజన్ ఆఫ్ చేసినా వాహనం అలా   ముందుకు వెళ్ళిపోతుంది. సుమారు 20 కిమీ అలా వెళుతుందని అంటారు. …

ఘనీభవించిన జలపాతాన్నిచూసారా ?

Chadar Trek హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఈ ఇలపై ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు.వాటి గురించి వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ …

నది మీద నడవాలనుకుంటున్నారా ?

Thrilling experience…………………………………………. సినిమాలలో మనం నదుల మీద.. సముద్రాల మీదుగా నడిచి వెళ్లే దేవతలను .. దేవుళ్లను చూసుంటాం. వారికి అపూర్వ శక్తులు ఉన్నాయి కాబట్టి అది సాధ్యం అనుకోవచ్చు. అయితే అలాంటి శక్తులు లేకపోయినా మనం కూడా నది మీద నడిచే అవకాశం ఉంది. అయితే పారుతున్న నది మీద కాకుండా గడ్డ కట్టిన …

ఈ “అటల్ టన్నెల్ ” గురించి విన్నారా ?

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ లో ప్రస్తుత ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. వాజపేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగ …
error: Content is protected !!