అజరామరం ఆ ‘మురళీ’ స్వరం !
రమణ కొంటికర్ల .…………………………………………………………… బాల్యంలోనే రవళించిన మురళది. చరమాంకానికి పద్మశ్రీభూషణ విభూషణుడైన ఒకే ఒక్క వాగ్గేయగానమది. ఆయన జుగల్బందీ లో పోటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో సహపాఠి బందీ ఐతే… వీక్షక శ్రోతలు మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే! గానం ఆయన వృత్తైతే… గానానికి సాయమయ్యే వయోలీనం, వీణ, వయోలా, మృదంగం, కంజీరా వంటివన్నీ వృత్తంత పవిత్రంగా పలికించగల్గే …