వ్యక్తిగత స్వేచ్ఛ…కొందరికేనా?

Goverdhan Gande………………………………. “బెయిళ్ళు ఇవ్వకుండా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు.” అర్ణవ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. విచారణ సందర్బంగా అర్ణవ్ కు హై కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టింది కూడా. నిజమే వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరి (రాజ్యాంగం …
error: Content is protected !!