ఎవరీ మదర్ ఆఫ్ పిల్ ?
If she hadn’t tried, wouldn’t the pill have come?……….. ఈ ఫొటోలో కనిపించే ఆమె పేరు హింగో రాణి … ఆమెనే మదర్ అఫ్ పిల్ అని కూడా పిలుస్తారు. మనం తరచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) గురించి వింటుంటాం. దాన్ని తీసుకువచ్చింది ఈమే. ఈ పిల్ మన దేశ న్యాయవ్యస్థ …