పాక్ లో హిందూ ఆలయాలకు కొత్త కళ!!
Pakistan’s focus on religious tourism …. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న లవ కుమారుడి (శ్రీరాముడి కుమారుడు) ప్రాచీన ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పురాణాల ప్రకారం లాహోర్ నగరాన్ని లవ కుమారుడు స్థాపించారని, అందుకే దానికి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. లాహోర్ కోట (Lahore Fort) లోపల ఈ లవ మందిరం ఉంది. …
