ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ??

Life moves forward based on God’s decision…………. కోట్లాదిమంది అభిమానించే ప్రముఖ గాయని లతామంగేష్కర్ కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దేవుడి నిర్ణయం ఆధారంగానే జీవితం ముందుకు సాగుతుంది.ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి ” అని చెప్పారు. ఈ సందర్భంగానే లతా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. …
error: Content is protected !!