తెలుగులో తొలి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదేనా ?
Subramanyam Dogiparthi,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, First Suspense Thriller in Telugu అప్పటికీ ఇప్పటికీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఈ లక్షాధికారి సినిమా. అరవై ఏళ్ళ క్రితం 1963 లో విడుదలైంది. అర్ధరాత్రి కాగానే టవర్ క్లాక్ 12 గంటలు కొట్టడం , గుడ్లగూబ అరుపులు , విలన్ కర్రల టక్ టక్ సౌండ్ భయం గొలిపేవిగా ఉంటాయి. …