ఎవరీ హసీనా పార్కర్ ?
She followed her brother …………………………….. ఆమె తన అన్నను అనుసరించింది..కోట్లు సంపాదించింది.చీకటి సామ్రాజ్యానికి కొడుకు ను రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు.రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా. చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన …