భీష్ముడు విజృంభించిన వేళ !!

श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil) కురుక్షేత్రయుద్ధం.తొమ్మిదవ రోజు. సాయం సమయం. భీష్మపితామహుడు విజృంభించాడు. కార్చిచ్చు ఎండుగడ్డిని వలె ఆయన పాండవసైన్యాన్ని దహించిపారేశాడు. ఆయన వింటినారినుంచి బాణాలు వెలువడుతున్నప్పటి శబ్దం పిడుగులు పడుతున్నట్లు వినిపించింది. రథయోధులను వారి రథధ్వజాలతో సహా నేల పడగొట్టాడు. రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు తమ మీద కూర్చుని యుద్ధం చేసే యోధులందరూ …

బర్బరీకుడు బలిదానం చేయకుంటే ?

కురుక్షేత్ర యుద్ధం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది:  భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. స్కందపురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుడికి ముర అనే ప్రాగ్జోతిష పుర రాజు కూతురైన మౌర్వికి …
error: Content is protected !!