ఈ సూర్యనార్ ఆలయం గురించి విన్నారా ?
Surya Temple ……………………………………………………. తమిళనాడు లోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యనార్ దేవాలయం వుంది. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్ని నవగ్రహాల్లో శివుడు ప్రధాన దైవమైతే, ఈ …