Subramanyam Dogiparthi ……………….. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే. ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో …
Subramanyam Dogiparthi ………………… Rebellion against the rule of doralu బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా . పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది. …
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …
error: Content is protected !!