కృష్ణంరాజుకు కమల్ స్టెప్స్ నేర్పించారా ?
Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ‘ఇంటిదొంగలు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు హీరో. జమున హీరోయిన్. ఇద్దరి మీద ‘కొండమీద వెండివాన’ పాట…ఊటీ లో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్ష చిత్రీకరణలో నడుస్తోంది.తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా …
