ఈ కొట్టాయం కృష్ణుడి తీరే వేరు !
కేరళలోని కొట్టాయంలో ఉన్న కృష్ణుడి దేవాలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆలయం కేవలం రెండు నిమిషాలు మాత్రమే మూసి ఉంచుతారు. అర్ధరాత్రి 11. 58 నిమిషాలకు మూసి మరల రెండు నిమిషాల్లో తెరుస్తారు. తెల్లవారుజామున రెండు గంటలనుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సూర్య గ్రహణం .. చంద్ర గ్రహణం వచ్చిన రోజుల్లో కూడా గ్రహణం వేళల్లో ఆలయం …