ఎన్టీఆర్ కి రోశయ్య చెప్పిన”కావమ్మ మొగుడి”కథ !

దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు. అన్నట్టు పిట్టకథలు చెప్పడంలో …

ఆయన మాటంటే మాటే !

friendly apporach ……………………………… కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య నిబద్ధత గల రాజకీయవేత్త. ఆయన మాట ఇస్తే తప్పే రకం కాదు. తొందరగా ఎవరికి మాట కూడా ఇవ్వరు. అలాగే ఏదైనా చేస్తానని చెబితే అది చేసి తీరే వారు.ఈ విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. కొంత మందికి వారు కోరిన పనులు చేసి …
error: Content is protected !!