ఆ ఇద్దరు అలా.. కలిసారు !
Bharadwaja Rangavajhala……………………………… “కులము… కులము ….కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది.ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. …
