గొప్పగా లేదు కానీ …… చూడొచ్చు!!
A different movie ……………………………………… మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి …