అమెరికాని కుదిపేసిన పుస్తకం .. తెలుగులో ! (2)
Taadi Prakash …………………………… ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో కొణతం దిలీప్ అద్భుతంగా అనువదించారు. పెర్కిన్స్ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు: … ” లాటిన్ అమెరికా చరిత్ర నిండా ఒరిగిపోయిన సాహసవీరులే. నాకు పనామా లో దిగగానే కనపడిన హోర్డింగ్ పై అక్షరాలు గుర్తొచ్చాయి. స్వేచ్ఛ ఒమర్ టోరిజోస్ …