‘పాశర్లపూడి బ్లో ఔట్’ కథ ఏమిటి ?
Bhavanarayana Thota………………….. కోనసీమ జిల్లా మలికిపురంలో మరో బ్లో ఔట్ పెను సంచలనానికి దారితీసింది. కానీ బ్లో ఔట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో అక్కడి ప్రజలకు 65 రోజుల తరువాత గాని ఉపశమనం కలగలేదు. సరిగ్గా 31 ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లో ఔట్ ఘటన …
