ఎవరీ ఖొమైనీ ? సుప్రీం లీడర్ ఎలా అయ్యారు ?

Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ దేశ ప్రముఖ మత పండితుడు, రాజకీయ నాయకుడు.. ఆయన మాటే వేదం ..ఆయన మాటే శాసనం.ఆయన మాటే అంతిమ తీర్పు. పాశ్చాత్య దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఆయనను ఒక ‘మతపరమైన నియంత’గా పరిగణిస్తాయి. సుప్రీం లీడర్ గా  ఆయనకు సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియాపై …
error: Content is protected !!