ఆ పాట పెద్ద దుమారమే రేపిందా ?

The big controversy…………………………  భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వివాదానికి గురైన పాట “చోళీ కే పీచే క్యా హై”. చాలామంది ఈ పాటను విని ఉండవచ్చు. 1993 లో విడుదలైన “ఖల్ నాయక్‌” చిత్రంలోని  హిందీ పాట ఇది. అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ ఈ పాటను పాడారు.  ఈ పాటను ప్రముఖ రచయిత …
error: Content is protected !!