ఆయన హ్యాట్రిక్ సాధిస్తారా ?
Whose side is the public verdict?…….. త్వరలో జరగనున్న కేరళ శాసనసభ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు.పినరయి విజయన్ 2016 నుండి ధర్మదం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుండి 50,123 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.2016 లో 36,905 ఓట్ల …
