వినూత్నప్రచార శైలి తో దూసుకుపోతున్న చాందీ ఊమెన్ !!

 Innovative campaign ……………… కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ వినూత్న ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.నియోజకవర్గంలో ఎక్కడా తన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా పోస్టర్లు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం కేవలం గోడలను మాత్రమే  ఉపయోగిస్తున్నారు. చాందీ ఊమెన్ తన ప్రచారాన్ని పూర్తిగా పర్యావరణహితంగా (Eco-friendly) …

అలరించే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Paresh Turlapati……… అప్పుడెప్పుడో ‘ఎర్ర గులాబీలు’ సినిమాలో సైకో పాత్రలో కమల్ హాసన్ ఒంటరి మహిళలను లోబరుచుకుని హత్య చేసి గుర్తుగా గులాబీ పెడతాడు.. హీరోలు ఇలాంటి సైకో కిల్లర్ పాత్రలు చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి.. అప్పుడు కమల్ హాసన్ చేసాడు అలాంటి పాత్రనే ఇప్పుడు మమ్ముట్టి చేసాడు ‘కలం కావల్’ మూవీలో … …

‘నాలం బలం’యాత్ర ప్రాధాన్యత ఏమిటి?

Importance of Yatra……….. నాలం బలం యాత్ర…. ఇదొక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం.కేరళలో ముఖ్యంగా రామాయణ మాసం (మలయాళ కర్కాటక మాసం – జూలై/ఆగస్టు) లో ఈ యాత్ర చేస్తుంటారు. ఈ యాత్రను సూర్యోదయానికి ముందే ప్రారంభించి శ్రీరామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నుల ఆలయాలను భక్తులు దర్శిస్తారు.అది కూడా ఉదయపు పూజలు ముగిసేలోపు పూర్తి చేయడం సంప్రదాయం. మొదట త్రిప్రయార్ …

‘రామాయణ మాసం’ గురించి విన్నారా ?

‘Ramayana month’………… ‘రామాయణ మాసం’ పేరిట నెలరోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టే సంప్రదాయం కేరళలో  ఒకటుంది. ఇది ప్రధానంగా కేరళ లో హిందూ కుటుంబాల వారు పాటించే సంప్రదాయం మాత్రమే. ఈ మాసం సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జులై – ఆగస్టు నెలల మధ్య కాలం లో వస్తుంది.ఇది మలయాళ క్యాలెండర్‌లో చివరి …

స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీ ట్రాప్.. పరువు పోగొట్టుకున్న మంగళం చానల్ !!

Bhavanarayana Thota…………… కొన్ని టీవీ చానల్స్ పాపులర్ కావటానికీ, రేటింగ్స్ సంపాదించు కోవటానికీ అడ్డదారులు తొక్కుతాయన్నది చాలామంది అభిప్రాయం. అలాంటి అభిప్రాయం కలగటానికి కారణం అడపాదడపా చూస్తున్న సంఘటనలే. కొద్ది రోజులకిందట బైటపడ్డ రేటింగ్స్ స్కామ్ గురించి చెప్పుకుంటున్నప్పుడే ఆ స్కామ్ బైటపడ్డ కేరళలో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా గుర్తొచ్చింది. అది కూడా …

సకల కళా వల్లభన్ ఈ స్వాతి తిరునాళ్!!

Ravi Vanarasi ……… స్వాతి తిరునాళ్ రామ వర్మ సంస్కరణల పరంపరను పరిశీలిస్తే, ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదని, ఆయన ఒక అత్యంత దక్షత కలిగిన, ప్రగతిశీల పరిపాలకుడని స్పష్టమవుతుంది.  స్వాతి తిరునాళ్ రామ వర్మ జీవితంలో అత్యంత ప్రధానమైన, శాశ్వతమైన భాగం ఆయన సంగీత వారసత్వం. ఆయనను ‘గర్భ శ్రీమంతుడు’ (బాల్యం …

ఎవరీ స్వాతి తిరునాళ్? ఏమిటి ఆయన కథ ?

Ravi Vanarasi ………………… సృష్టిలో ఏకకాలంలో రాజదండాన్ని, సరస్వతీ వీణను సమానంగా ధరించగల మహాపురుషులు అరుదుగా జన్మిస్తుంటారు. అటువంటి అరుదైన, అనన్యసామాన్యమైన వ్యక్తులలో ఒకరే తిరువాంకూరు  (ట్రావెంకూర్) రాజ్యానికి వెలుగు దివ్వెగా నిలిచిన మహారాజా స్వాతి తిరునాళ్ రామవర్మ. క్రీ.శ. 1813వ సంవత్సరం, ఏప్రిల్ 16వ తేదీన, సరిగ్గా ‘స్వాతీ’ నక్షత్రం రోజున జన్మించడం వల్ల …

అద్భుతమైన ఛండాలం! (2)

Taadi Prakash …………………….. Mohan on the great O.V Vijayan (2) ………………….. నాటి రష్యా, చైనా విభేదాల్లో విజయన్ మెల్లగా మావోయిజం వైపు మొగ్గాడు. ఎడిటర్ తో పొసగలేదు. ఈలోగా ‘ఖసక్ ఇందే ఇతిహాసం’ అనే నవల రాశాడు. అది ఇప్పటికి మలయాళంలో ఏడెనిమిది సార్లు అచ్చయింది. నిజానికి కేరళలో ఆయన్ని ఫలానా …

అద్భుతమైన ఛండాలం! (1)

Taadi Prakash ………………….. Mohan on the great O.V Vijayan……………….. పద్మభూషణ్ ఒ వి విజయన్ కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు పొందిన ప్రఖ్యాత రచయిత. కేరళలోని పాలక్కాడ్ లో 1930 జూలై2 న పుట్టారు. 2005 మార్చి 30న హైదరాబాదులో మరణించారు. నవలలు, కథలు, నవలికలు, రాజకీయ వ్యాసాలు కొల్లలుగా రాసిన …
error: Content is protected !!