వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ?
యుద్ధం ఎక్కడ జరిగినా .. .. ఎందుకు జరిగినా.. సైనికుల కర్కశత్వానికి బలైపోయేది మహిళలూ ..పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చేయంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటుగా మారింది. యుద్ధం లో కూడా అదే తంతు కొనసాగుతోంది. బలహీనులపై దాడులు సర్వ సాధారణంగా మారాయి. …