జల వివాదాలు తీరేదెలా ?

Govardhan Gande…………………………………………… Water disputes………………………………జల వివాదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి(రాయలసీమ లిఫ్ట్) వివాదాన్ని ముదరనివ్వకుండా చూడాలి. పంచాయతీగా మారకముందే జోక్యం చేసుకోవాలి. ఇప్పుడిపుడే రెండురాష్టాల మధ్య మానిపోతున్న గాయాలను పూర్తిగా మాసిపోయేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేసి …

కేసీఆర్ తో ఇక సమరమే !

The screen rose for another fight………………………….. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎట్టకేలకు తెరాసకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ లో చేరుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఒక దశలో ఆయన కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు వ్యాప్తిలో కొచ్చాయి. అయితే రాజేందర్ బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఢిల్లీ వెళ్లి …

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని!

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా  కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …

ఆ స్టోరీ చూసి ఇద్దరు నవ్వుకున్నారట !

అవును మరి…  లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట.  “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు …
error: Content is protected !!