ఉగ్రవాది ‘కసబ్’ ఫోటో తీసింది ఈయనే !

Adventure……………………………………. ఈ ఫొటోలో కుడి వైపు కనిపిస్తున్న వ్యక్తి పేరు సెబాస్టియన్ డిసౌజా. వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్. సుమారు పదిహేడేళ్ల క్రితం  నవంబర్ 26 న ముంబై పై దాడులు జరిపిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్‌ అనే ఇద్దరి ఉగ్రవాదుల ఛాయా చిత్రాలను తీసి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ సెబాస్టియన్ డిసౌజా …

‘నవంబర్ 26 రాత్రి’ ఏం జరిగింది ??

People were terrified…………………………….. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం  …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ  ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో …
error: Content is protected !!