కర్ణుడు ప్రకృతిలో కలసిందిక్కడే !
పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారు. రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే కర్ణుని సమాధి …