అనంత రూపాల్లో ఆదిశక్తి ! (1)
Kanchi Kamakshi ………………………………………….. కామాక్షి దేవీ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా అంటారు. కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)…. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులు గా కలది …