Subramanyam Dogiparthi …………………………… మరో చరిత్రను సృష్టించింది ఈ ‘మరో చరిత్ర ‘సినిమా. వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వంద రోజులు ఆడే రోజుల్లో .. ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా …
A rare event ……………………………………. కొన్నిసినిమాలు భారీ అంచనాలతో.. అట్ఠ హాసంగా ప్రారంభమవుతాయి. వి ఐ పీ లు ..వి వి ఐ పీలు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. కానీ ఆ సినిమాలు అనూహ్యంగా మధ్యలోనే ఆగిపోతుంటాయి. అందుకు కారణాలు ఏవేవో ఉంటాయి. చాలామంది హీరోలకు ఇలాంటి అనుభవాలున్నాయి. సుప్రసిద్ధ హీరో కమల్ హాసన్ …
Balachandar mark movie ………… కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. నిజ జీవితంలో కనిపించే ఎన్నో పాత్రలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. మధ్య తరగతి …
Films with social consciousness ……………… జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం,మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా …
Subramanyam Dogiparthi ……………………………. ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి. జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …
Singeetham Experiment …………………………………. పుష్పక విమానం … 1987 లో విడుదలైన సినిమా ఇది. టాకీ యుగంలో రూపొందిన మూకీ సినిమా ఇది. వేరే సినిమా పాటలు. వెంకటేశ్వర సుప్రభాతం… పిల్లల ఏడుపులు , కాకుల అరుపులు మినహా ఒక్క డైలాగు కూడా లేని సినిమా ఇది. అప్పట్లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు. …
Bharadwaja Rangavajhala………………….. సాగరసంగమం సినిమాలో ముందు అనుకున్న హీరో హీరోయిన్లు చిరంజీవి, జయసుధ. అయితే …చిరంజీవి కన్నా కమల్ హసన్ అయితే బాగుంటుందని దరిమిలా జరిగిన చర్చల్లో నిర్మాత దర్శకులు అనుకోవడంతో సీన్ మారింది. హీరోను మార్చడంలో నిర్మాత గారి చొరవ కూడా ఉందిగానీ,హీరోయిన్ ను మార్చడం మాత్రం కేవలం విశ్వనాథ్ గారి అభిప్రాయం మేరకే …
FAILURE STORIES………………………….. సినిమా నటులు అందరికి రాజకీయాలు కలసి రావు. గురుశిష్యులు గా ఉండే శివాజీగణేశన్ …కమల్ హాసన్లకు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూపలేకపోయారు. మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ …
This movie connected well with the youth. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం. ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 45 ఏళ్ళనాటి సినిమా …
error: Content is protected !!