తాంత్రిక దేవతలు! (2)
Kamakhya temple …………………………… అస్సాం లోని కామాఖ్య దేవాలయం పురాతనమైనది.ఈ ఆలయం గౌహతి పశ్చిమ భాగంలో ఉన్న నీలాచల్ కొండపై ఉంది.ఇది తాంత్రిక ఆరాధకులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. 8వ శతాబ్దికి చెందిన కామాఖ్య దేవాలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు దానికి బదులు స్త్రీ జననే౦ద్రియమైన యోని ఆకారంలో రాయి ఉంటుంది. దానిపై …