ఆయన ముందు అబద్ధాలు చెప్పేందుకు భయపడతారా?
Are there so many Kalabhairavas?……………………….. కాలభైరవుడు కరుణిస్తే …. అన్నికార్యాలు సజావుగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాలభైరవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందని చెబుతారు. ఇంతకూ ఈ కాలభైరవుడు ఎవరు ? ఆ …
