ఆ పార్క్ లో రాత్రివేళ ఆత్మల అరుపులు !!
This is the place where one lakh soldiers died….. ఆ పార్కులో రాత్రిళ్ళు ఆత్మల అరుపులు,ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు.ఆ పార్క్ హర్యానాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉంది. దాని పేరు కాలా అంబ్ పార్క్. 1761లో మూడవ పానిపట్ యుద్ధం జరిగిన ప్రదేశం ఇది. మరాఠా సామ్రాజ్యానికి ,అఫ్గాన్ పాలకుడు అహ్మద్ …
