ఎవరీ కాగడా శర్మ ? ఏమిటి ఆయన కథ ?
Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …