మాంధాత గిరిప్రదక్షిణ గురించి విన్నారా ? 

Mandhata Giripradakshina ……………. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది తీరాన ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్‌లో మాంధాత గిరిప్రదక్షిణ (లేదా ఓంకారేశ్వర పరిక్రమ) ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఓంకారేశ్వర్‌  వచ్చిన భక్తుల్లో చాలామంది ఈ పరిక్రమ/ ప్రదక్షిణ చేస్తుంటారు.  నర్మదా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సహజంగానే ‘ఓం’ (ॐ) ఆకారంలో …
error: Content is protected !!