చంద్రముఖి’ కి మూలం ఈ మలయాళ సినిమానే !!
Chandramukhi entertained many … సూపర్ హిట్ మూవీ “చంద్రముఖి” ని అయిదు భాషల్లో నిర్మించారు. అయిదు చోట్లా హిట్ అయింది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయిదు భాషల్లో చంద్రముఖి పాత్రను వేర్వేరు తారలు పోషించారు. తెలుగు తమిళ్ చిత్రాల్లో జ్యోతిక చేసింది. మొదటగా ఈ సినిమాను తీసింది మలయాళంలో. ఇందులో చంద్రముఖి …
