దర్యాప్తు సంస్థల పరువు తుస్సుమందా ?

Credibility has eroded…………. ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ …

మహోన్నత మానవుడికి రెడ్ సెల్యూట్ !!

Taadi Prakash …………………... జి.ఎన్. సాయిబాబా అనే ఒక మహోన్నత మానవుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు .పచ్చని తూర్పు గోదావరి పోలాల్లోంచి , పేదరికం నుంచి నడిచి వచ్చిన నిరాడంబరమైన మనిషి . నడవలేని , కాళ్లులేని , వీల్ చైర్ లో తప్ప కదలలేని వాడు . భారత దేశంలోని లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ లో …
error: Content is protected !!