తారక్ కి రాజకీయాల పట్ల ఆసక్తి లేదా ?
చాలా కాలం నుంచి హీరో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. దాదాపు పదేళ్ల నుంచి అడపాదడపా అవే కథనాలను తిప్పించి మళ్లించి మీడియా రాస్తోంది. ఈ మధ్య వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నట్టు ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం తో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై కథనాలు మళ్ళీ మొదలైనాయి. ఆ ఇంటర్వ్యూ లోనే కొడాలి నాని కొన్ని …