తెర ముందు జెలెన్ స్కీ ..మరి వెనుక ??
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. శాంతి చర్చలు జరిగినా ఫలితాలు ఏమీ కనిపించడం లేదు.శతఘ్నులు, రాకెట్లు, బాంబులతో రష్యా విధ్వంసకాండ విశృంఖలంగా సాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్ వెనకడుగు వేయడంలేదు. పుతిన్ సేనతో పోరాడుతోంది. కీలక నగరాల్లోకి రష్యా సైన్యాన్ని రానీయకుండా అడ్డుకుంటోంది. రష్యా ఆయుధ పాటవం …