జెట్ షేర్ల లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా ?
INVESTMENT ………………………..ఆర్ధిక సమస్యలతో మూతపడిన “జెట్ ఎయిర్ వేస్” విమానాలు మళ్ళీ ఎగరనున్నాయి. ఇందుకు మూడు నుంచి ఆరు నెలల కాలం పట్టవచ్చు. కంపెనీ కార్యకలాపాలు మొదలైతే ఇన్వెస్టర్లకు తక్షణమే లాభం ఉంటుందా ? అంటే ఉండదనే చెప్పాలి. జెట్ ఎయిర్ వేస్ షేర్లను భారీ ధరల వద్ద కొనుగోలు చేసి నష్టపోయిన ఇన్వెస్టర్లు చాలామందే …