మ్యూజికల్ హిట్ .. కానీ సినిమా —–
Subramanyam Dogiparthi…………………………… ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు మ్యూజిక్ అందించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే. “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు చెపుతోంది …
