వ్యక్తిత్వ వికాసాన్నిపెంచే పుస్తకం!!
Actual angles……………………. ఆరు దశాబ్దాల క్రిందట కరెంట్ కూడా లేని ఓ పల్లెలో ఎలుక పిల్లలా పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను శిల్పంగా చెక్కుకుంటూ ప్రపంచ స్థాయికి చేరిన రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కలం పలికించిన రాగాలే ఈ `జీవన రాగాలు’ పుస్తకం. రచయితకు 40 ఏళ్ల పైగానే జర్నలిజమే వృత్తి అయినా …