Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …
An entertaining film ……………………….. సూపర్ స్టార్ కృష్ణ .. దర్శకుడు కె.రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ‘ఊరుకి మొనగాడు’.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం …
Bharadwaja Rangavajhala………………….. ‘సాగరసంగమం’ సినిమాలో ముందు అనుకున్న హీరో హీరోయిన్లు చిరంజీవి, జయసుధ. అయితే …చిరంజీవి కన్నా కమల్ హసన్ అయితే బాగుంటుందని దరిమిలా జరిగిన చర్చల్లో నిర్మాత దర్శకులు అనుకోవడంతో సీన్ మారింది. హీరోను మార్చడంలో నిర్మాత గారి చొరవ కూడా ఉందిగానీ,హీరోయిన్ ను మార్చడం మాత్రం కేవలం విశ్వనాథ్ గారి అభిప్రాయం మేరకే …
Subramanyam Dogiparthi —————— ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
error: Content is protected !!