నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …

ఆమె కేసులో భారీ మొత్తాల్లో లాయర్లకు చెల్లింపులు!

దివంగత నేత  జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని  డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …
error: Content is protected !!