జయ కారణంగానే ఆఇద్దరికీ చెడిందా ? Tamil politics- 5
Why did those two friends separate?………………………. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన …