ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (1)
Suresh Vmrg………………………………… Maruthi 800…………………………………………….. మధ్యతరగతి భారతీయుడి నాలుగు చక్రాల కల నెరవేర్చిన ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని కార్లకు ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా భారతీయ మధ్యతరగతి ప్రజల కోసం తయారుచేసిన మారుతి 800 కారు ఎప్పటికీ నా ఫేవరిట్. 1950 నాటి సంగతి. నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మనూభాయ్ …