అమరనాథుడిని దర్శించారా ?
జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన మహాదేవుడిని దర్శించుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. అక్కడ ఎముకలు కొరికే చలి..మంచు పర్వతాల మధ్య కిలోమీటర్ల దూరం నడవాలి. ఇక్కడికి చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయి. దాదాపు ఒకటి నుంచి మూడు రోజులు నడిస్తేగానీ.. ఇక్కడికి చేరుకోలేం.అమరనాథ్ యాత్రకు వెళ్లాలంటే జూన్ మాసం మాత్రమే …