ఈ ‘గోల్డెన్ సిటీ’ గురించి విన్నారా ?

A city worth seeing………………………………………………………………. జైసల్మేర్ … రాజస్థాన్ లోని థార్ ఎడారికి సమీపంలో ఉన్న నగరం. సూర్యాస్తమయాలు.. సూర్యోదయాల సమయంలో, సూర్యకిరణాలు ఇసుక మీద పడి అక్కడ నుండి బౌన్స్ అయి ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తుంటాయి. లైట్ మారుతున్న సమయంలో వ్యాపించే కాషాయం-పసుపు రంగులు కలసి మెరిసే బంగారు కిరణాలు జైసల్మేర్ నగరంపై …
error: Content is protected !!